మాములుగా రోజుకు ఒక ఆరోగ్యమైన వ్యక్తి సూమారు 2 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగుతారు. ఇందులో కొంతమేర రక్తంలో కలిసిపోయి మిగతాది మూత్రం రూపంలో బయటకు వస్తుందన్న విషయం తెలిసిందే. మరి మనిషి మూతరం ఎన్ని సార్లు పోస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
CLICKHERE : వీళ్ళ అసలు రూపం చూస్తే ....షాక్ అవ్వాల్సిందే
CLICKHERE : ఎన్టీఆర్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
ఉదాహారణకు ఆరోగ్యమైన వ్యక్తి 2 లీటర్ల నీరు తాగితే 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన మూత్రవిసర్జన చేస్తాడంట. 4 సార్లు కన్నా తక్కువ ,లేదా 11 సార్లు కన్నా ఎక్కువ వస్తే డాక్టరును కలవడం చాలా మంచిది.ఇప్పుడు మూత్రం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను చుద్దాం.
CLICKHERE: ఆహారం బాగా నమిలి తినకపోతే ఏమవుతుందో తెలిస్తే...షాక్
1. మూత్రం తీయని రుచి వస్తుంటే తప్పకుండా డాక్టర్ను కలవాల్సిందే.
2. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. దీని వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్స్ వస్తాయి.
3. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు-తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది.
CLICKHERE : పిల్లలు పుట్టకపోవటానికి ఆడ-మగలో అధిక కారణం ఎవరో తెలుసా?
4. వయస్సు మీద పడే కొద్దీ మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి వస్తుంటుంది.
5.జంక్ పుడ్ తిన్నప్పుడు వాసన డిఫరెంట్ గా వస్తే మాత్రం అనుమానించాలి.
6.సాధారణంగా మూత్ర విసర్జన వ్యవధి 7 నుంచి 10 సెకండ్లు మాత్రమేనట.
CLICKHERE : పరగడుపున మంచినీరు త్రాగితే ఏమవుతుందో తెలుసా?