ఐటెం సాంగ్స్ లో జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత అంతటి పాపులర్ పేరు తెచ్చుకుని భారతీయ సినిమాలో ఆమె పెను సంచలనంగా మారింది. గ్లామర్ కు చిరునామా అయింది. దక్షిణాది ప్రేక్షకుల్ని తన చూపులతో కవ్వించి, నటనతో ఉర్రూతలూగించిన ఆ అందాలతారే సిల్క్ స్మిత.
CLICKHERE : ఆరోగ్యంగా వున్న మనిషి రోజు ఎన్ని సార్లు టాయెలెట్ కి వెళ్తాడో తెలుసా ?
CLICKHERE : ఆహారం బాగా నమిలి తినకపోతే ఏమవుతుందో తెలిస్తే...షాక్
CLICKHERE : పిల్లలు పుట్టకపోవటానికి ఆడ-మగలో అధిక కారణం ఎవరో తెలుసా?
ఆంధ్రాలోని ఏలూరుకు చెందిన విజయలక్ష్మి 1979లో వండిచక్రం తమిళ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టి సిల్క్ స్మితగా మారింది. 1980-90ల్లో వెండితెరను ఓ ఊపు ఊపేసింది. అయితే 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. సిల్క్ దూరమై శుక్రవారంతో రెండు దశాబ్ధాలు పూర్తయ్యింది.
CLICKHERE : వీళ్ళ అసలు రూపం చూస్తే ....షాక్ అవ్వాల్సిందే
CLICKHERE : వీళ్ళ అసలు రూపం చూస్తే ....షాక్ అవ్వాల్సిందే
అయినా ఇప్పటికీ ఆమె రూపు తమ గుండెల్లో నుంచి చెరిగిపోలేదని అభిమానులు చాటుకుంటున్నారు. సిల్క్ ని తలచుకుంటూ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఆమె అభిమానులు అంజలి ఘటిస్తూనే వున్నారు. కొంతమంది అభిమానులు అయితే ప్రత్యేకంగా పోస్టర్లు వేసి నివాళులర్పిస్తున్నారు.