రామ్ చరణ్ ఆస్థి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి అగ్రస్థానంలో వున్న చిరంజీవికి వారసుడిగా రామ్ చరణ్ తేజ పరిచయమయ్యారు. అయితే ఇండస్ట్రీలో తన కంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవటానికి చరణ్ పెద్దగా కష్టపడలేదనే చెప్పాలి. ఎందుకంటె అతడి స్టేటస్ మొత్తం తన తండ్రి చిరంజీవి ఉంటే, మరో పక్క తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వున్నాడు. 

CLICKHERE : హోటల్ లో చికెన్ పకోడి తింటున్నారా ? కొంచెం ఆగండి.... ఇది చదివాక మీ ఇష్టం.

అయితే అతనికి అదృష్టం మాత్రం మాములుగా లేదు. తనకి సరియైన జోడిగా తన మిత్రురాలు కామినేని ఉపాసనని పెళ్లి చేసుకొని తన రేంజ్ అమాంతం పెంచుకున్నాడు. నిజానికి చరణ్ ‘మగధీర’ సినిమాతోనే తన స్టార్ డమ్ అమాంతం పెంచుకున్నాడు. అయితే ప్రస్తుతం చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్-5 డబ్బున్న వారిలో ఒకడిగా ఉండటమే కాకుండా రెండవ స్థానాన్ని ఆక్రమించాడు.



రామ్ చరణ్ కి అంత ఆస్థి ముందు తన తండ్రి వారసత్వం నుండి చాలా వరకు వచ్చింది. అంతే కాదు చిరంజీవి ఆస్థి మొత్తానికి ఏకైక వారసుడు చరణ్ కాబట్టి అతడికే మొత్తం లభిస్తుంది. ప్రస్తుతం చరణ్ ఆస్థి సుమారుగా రూ.3800 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక తన తండ్రి చిరంజీవి దగ్గర నుండి మరో రూ.4500 కోట్లు ఆస్థి లభిస్తుంది. 

CLICKHERE : ఒక నిముషం చూపుడు వేలుని మసాజ్ చేస్తే …. శరీరంలో అద్భుత మార్పులు అవేంటో తెలుసా !
అయితే ప్రస్తుతం చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన కామినేని, అపోలో హాస్పిటల్స్ యజమాని ప్రతాప్.సి.రెడ్డి మనవరాలు. అయితే తన భార్య దగ్గర నుండి కూడా అతడికి రూ.2500 కోట్లు అందుతాయి. అయితే ఇవే కాకుండా చరణ్ ఈ మధ్య కాలంలో విమాన రంగంలోకి దిగాడు. ట్రూజెట్ అనే విమానాల్ని నడుపుతున్నాను. వాటికి యజమానిగా వ్యవహరిస్తూ ఉపాసనని ఛైర్మెన్ చేసాడు.

మొత్తంగా రామ్ చరణ్ కి రూ.10 వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. చరణ్ ఆస్తులు గురించి తెలిసిన వారు నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటె చరణ్ చేసుకున్న ఉపాసన కానీ, తన తండ్రి నుండి వచ్చిన ఆస్థి కానీ, తన తల్లి ఆస్తి కానీ తక్కువ మొత్తంలో లేదు. అతడి తల్లి ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కూతురు. ఇక చరణ్ ఈ మధ్య కాలంలో ఒక నిర్మాణ సంస్థని కూడా మొదలెట్టబోతున్నాడు. అంటే చరణ్ నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. అది కూడా తన తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఖైదీ నెం150 సినిమాకే నిర్మాతగా వున్నాడు.

Ads 1 . స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద పడిన గీతలు,మరకలు పోవాలంటే....

2. మరణించిన తర్వాత తల దగ్గర దీపం ఎందుకు పెడతారు?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top