కోట్లకు పడగెత్తిన యాంకర్స్ ఎవరో తెలుసా?

షో అయినా ఈవెంట్ అయినా వారు లేందే మజా రాదు. వారే షో ఓపెనర్లు...యాంకర్స్. మనకు చాలా మంది యాంకర్స్ ఉన్నా కొద్దీ మంది మాత్రమే యాంకరింగ్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. వారిలో కొందరు లక్షల్లో పేమెంట్ తీసుకుంటున్నారు. ఆ యాంకర్స్ ఎంత మొత్తంలో తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

CLICKHERE : మల్లె టీ త్రాగితే....జరిగే అద్భుతం తెలిస్తే...షాక్


యాంకరింగ్ అనగానే గుర్తుకు వచ్చేది సుమ. ఆమె దాదాపుగా 15 సంవత్సరాలుగా ఈ  రంగాన్ని ఏలుతుంది. షో అయినా సినిమా పంక్షన్ అయినా మొదట గుర్తుకు వచ్చేది సుమ. సుమ ఒక్కో షో కి దాదాపుగా 60 నుంచి 80 వేల వరకు తీసుకుంటుందట. ఆమె కేవలం టివి షో లద్వారానే  నెలకు 15 లక్షలు సంపాదిస్తే...ఆడియో వేడుకలు మరియు స్పెషల్ కార్యక్రమాల ద్వారా మరో 15 లక్షలు సంపాదిస్తుందనేది ఒక అంచనా. 


CLICKHERE : హార్ట్ అటాక్ వచ్చే ముందు కనబడే కొన్ని లక్షణాలు

సుమ తర్వాత అనసూయ సంగతి చెప్పుకుంటే...అనసూయ ఒక్కో షో కు అర లక్ష తీసుకుంటుంది. సుమ మాటల గారడితో ఆకట్టుకుంటే... అనసూయ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇక జబర్జస్ట్ యాంకర్ గా ఉన్న రేష్మి ఒక్కో షో కి ఏభై వేలు తీసుకుంటుంది. మిగతా షో లకు 30 నుంచి 35 వేల వరకు తీసుకుంటుంది. 

CLICKHERE : ప్రతి రోజు ఉదయాన్నే ఉప్పు నీటిని త్రాగితే....ఎన్ని లాభాలో...

CLICKHERE : అప్పుడే పుట్టిన పిల్లల్ని ఫోటో తీస్తున్నారా?? అయితే ఒకసారి ఇది చదవండి...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top