బిత్తిరి సత్తి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...!

చాలా మంది పెద్ద సెలబ్రెటీ అయిపోదామని, స్టార్ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. అయితే కొందరు వెండితెరలో, మరి కొందరు బుల్లితెర పైనా రారాజుగా ఎదుగుతారు. అయితే అలా చాలా మంది పనిని బట్టి రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా చాలా పాపులార్ అవుతాడు. అయితే అలాంటి కోవకి చెందినవాడే ‘బిత్తిరి సత్తి’.

CLICKHERE : పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!

దేశంలోని సమస్యలను ప్రజలకు వివరంగా చెప్పడానికి ఆ కాలంలో వీధి నాటకాలు,కథలు చెప్పేవారు.దానినే కాస్త కొత్తగా చెప్పడానికి వివరంగా చెప్పడానికి సినిమాలు వచ్చాయి.ఇలా కాదు నేరు సమస్యను సమస్యగానే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి టీవీలు వచ్చాయ్.ఆ తరువాత న్యూస్ ఛానల్స్ ఎన్నో వచ్చాయ్.


CLICKHERE : జబర్దస్త్ నరేష్ వయసు ఎంత?


ఇన్ని వచ్చినా..సత్తి అనే తరుపు మొక్క కేకపెట్టిస్తుంది.ఏ వార్తనైనా తనదైన కామెడీ యాంగిల్ తో తడపుట్టిస్తుంది. అంతలా జనాల మనసును చూర కొన్న కమెడియన్ ఎవ్వరో కాదు బిత్తిరి సత్తి.సత్తికి తెలంగాణ ప్రాంతంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రోజు రాత్రి 9.30 అయితే చాలు సత్తి కోసం ఎదురు చూస్తున్నారు.

తను వచ్చేది ఐదు నిమిషాలైనా..పొగ్రాం మొత్తానికి ,ఏకంగా వి6కి ఎంతో పేరు సంపాదించాడు.అయితే ఇంత చేస్తున్న సత్తి సాలరీ ఎంత అన్నదానిపై చాలా మందికి చాలా ఆసక్తి ఉంది.అయితే సత్తి మొదట్లో వి6లో ఫ్రీగా జాయింన్ అయినా..రెండు నెలల్లో 30వేలు తీసుకునే స్ధాయి వచ్చాడు.ఆ తరువాత తన పాపులారిటీ చూసి ఛానల్ యజమాన్యం 30కి 1 వేసి మొత్తం రౌండ్ ఫిగర్ 1.30 చేశారు.అంటే సత్తి సాలరీ ఇప్పుడు 1.30 అనమాట.

CLICKHERE : తనపై వస్తున్న రూమర్లపై స్పందించిన వేణుమాధవ్..!!

CLICKHERE : స్నానం చేసే నీటిలో దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి.. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top