పానీపూరి.. ఈ పేరు వినగానే మనకి నోరూరుతుంది. రోడ్డు ప్రక్కన కనపడే చాట్ బండారాలు, పానీపూరి, చాట్స్ తినటానికి మనం వెనుకాడము. నోరూరించే ఆ తినుబండారాలు తినే వారికి ఇది ఒక చేదు వార్త అనుకోవచ్చు. పానీపూరీలో ఎన్నో రకాల బాక్టీరియా, ఫంగస్ ఉన్నాయని వైద్యులు చేసిన పరీక్షల్లో తేలింది.
CLICKHERE : రామ్ చరణ్ ఆస్థి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
CLICKHERE : తెల్ల జుట్టు కి రంగు వేస్తున్నారా? ఇలా చేయండి.. రంగు అవసరం ఉండదు
CLICKHERE : లాలాజలం(ఉమ్మి) వలన ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
హైద్రాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఫుడ్ మెడికల్ డిపార్ట్మెంట్ చేసిన పరీక్షలలో ఈ విషయం వెల్లడైంది. చూడటానికి స్ట్రీట్ ఫుడ్ బాగానే వున్నా వాటిలో వాడుతున్న నీటిలో 45%, చట్నీతో 75% కాలుష్యకారకమైన ఈ-కోలి ఉంటుందని, ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని అంతే కాకుండా ఆరోగ్యం నెమ్మదిగా క్షిణిస్తుందని వైద్యులు తెలిపారు.
CLICKHERE :వారానికి ఒకసారి మిరియాల అన్నం తింటే షాకింగ్ బెనిఫిట్స్
CLICKHERE :వారానికి ఒకసారి మిరియాల అన్నం తింటే షాకింగ్ బెనిఫిట్స్
చాలా చోట్ల వెండర్లు పానీపూరి, చాట్స్ మనకి ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టి ఇస్తారు. అయితే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తినటం ప్రాణానికి కూడా హానికరమని వైద్యులు తెలిపారు. ఆ తినుబండారాలు తిన్నాక వాటిని పక్కనే పడవేస్తాము. శుభ్రతలేమి వాళ్ళ వాటిలో ఎక్కువగా ఫంగస్, బాక్టీరియా చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. శుభ్రత అనేది ఆ తినుబండారాలలో చాలా ముఖ్యమని కానీ చాలా బండ్ల దగ్గర శుభ్రత అనేది లోపిస్తుందని సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగా వుండాలని వైద్యులు సూచించారు.
CLICKHERE : లాలాజలం(ఉమ్మి) వలన ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు