అల్యూనినియం ( సిల్వర్ ) పాత్రలలో వంట చేస్తే అది స్లో పాయిజన్ గా ఎలా మూరుతుందండే.???

అల్యూమినియం పాత్రలలో వంట చేస్తే ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు అనే విషయం మీకు తెలుసా…….? రకరకాల జబ్బులను కలిగించడంలో అల్యూమినియం పాత్ర ఎలాంటిదో ఒక్కసారి చదవండి.
బ్రిటీషు వారి కాలంలో ……………..

మీకు తెలుసా……….? బ్రిటీషు ప్రభుత్వం వారు భారత దేశ స్వతంత్ర పోరాట యోధులను అనారోగ్యం పాలు చేయడానికి షుమారు వంద సంవత్సరాల క్రిందట ప్రప్రధమంగా జైళ్ళల్లో అల్యుమినియం పాత్రలను ప్రవేశ పెట్టారు.


CLICKHERE : గోళ్ళు మన ఆరోగ్య రహస్యాలను చెప్పుతాయని తెలుసా?

ఈ పాత్రలలో వంట చేసినా, వండినదానిని నిలువ చేసినా…………ఆ పదార్థాలు క్రమక్రమంగా విష తుల్యం ( స్లో పాయిజన్ ) అవుతాయి.క్రమంగా వారికి బి.పి., షుగర్, కీళ్ళనొప్పులు, కాలేయ సమస్యలు, రక రకాల కాన్సర్ లు మొదలవుతాయి.

ఆవిధంగా స్వతంత్ర సమరయోధులను అనేక జబ్బుల బారిన పడేలా చేసి వారిని నిర్వీర్యం చేయడానికి బ్రిటీషు పాలకులు కుట్ర పూరితంగా అల్యూమినియం పాత్రలను తొలిసారిగా జైళ్లలో ప్రవేశ పెట్టారు.

CLICKHERE : చేతి వేలిపై ఈ గుర్తు ఉంటే.....

ఇప్పటి చాలా రోగాలకు కారణమేమిటంటే……స్వాతంత్ర్యం వచ్చింది……… బ్రిటిషు వారు వెళ్ళిపోయారు, కాని అల్యుమినియం జైళ్లలో నుంచి మన వంట గదులలోకి చేరింది.

ఆ తరువాత కొన్ని సంవత్సరాలకే అంతవరకూ ఎక్కువగా లేని వ్యాదులు షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాదులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి.

CLICKHERE : వారంలో పొట్ట తగ్గాలంటే....ఏమి చేయాలి?
దీనికి కారణం కేవలం అల్యుమినియం పాత్రలలో వంట చేయడమే అన్న నిజం చాలా పరిశోధనల లో వెల్లడైంది . కనుక అందరు ఇప్పటికైనా మేల్కొనండి.

అల్యుమినియం ( సిల్వర్, సత్తు, ) పాత్రలతో వంట చేయడం మానండి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడండి.

CLICKHERE : ఎప్పుడు ఎవర్ 'గ్రీన్' గా ఉండాలంటే....

CLICKHERE : అరచేతుల్లో ఉండే రేఖలు ఏమి చెప్పుతాయో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top