షాకింగ్.. జ‌న‌వ‌రి1, 2017 నుంచి మార్కెట్‌లోకి పాత 500 నోట్లు..!

ఇది నిజ‌మా..? అబ‌ద్ధ‌మా..? ఆ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. సోష‌ల్ మీడియాలో ఈ వార్త‌కు విప‌రీత‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. జాతీయ‌స్థాయిలోని కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, ఆర్ధిక నిపుణులు చేస్తున్న సూచ‌న‌లు ఇలానే క‌నిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ 31కి నోట్ల ర‌ద్దు క‌ష్టాలు తీర‌తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ ప‌లు మార్లు ప్ర‌క‌టించారు. కానీ, ప్ర‌స్తుతం మార్కెట్‌లో చూస్తున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఆ సూచ‌నలేవీ క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే ఏడాది మే ఎండింగ్ వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌లు కొన‌సాగుతాయ‌ని పలువురు నిపుణులు, బ్యాంకింగ్ రంగం అధికారులు ప‌దే ప‌దే చెబుతున్నారు.


CLICKHERE : రామ్ చరణ్ ప్యాంట్ కాస్ట్ తెలిస్తే షాక్ అవుతారు
దీంతో, చాలామంది చెబుతున్న సూచ‌న ఏంటంటే.. కేంద్రం ఇక‌న‌యినా ఈ విష‌యంపై ప‌ట్టు విడుపు ధోర‌ణి అవ‌లంబించాల‌ని, దానికి మొద‌ట ప్ర‌త్యామ్నాయంగా.. కొత్త నోట్లు మార్కెట్‌లో పూర్తిగా చెలామ‌ణిలోకి రావ‌డానికి చాలా స‌మయం ప‌డుతుంది క‌నుక‌, ముందుగా కొంత‌కాలం పాత 500 నోట్ల‌ను ప్ర‌వేశ పెడితే మంచిద‌ని చెబుతున్నారు. వీటితో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని, నెల రోజులుగా స్తంభించిన ఆర్ధిక లావాదేవీల‌న్నీ మ‌ళ్లీ ఊపందుకుంటాయని అంటున్నారు.

CLICKHERE : సహజనటి జయసుధ గురించి మనకు తెలియని షాకింగ్ నిజాలు

ఈ చ‌ర్య‌తో ప్ర‌భుత్వం కూడా చాలా వ‌ర‌కు విమ‌ర్శ‌ల నుంచి గ‌ట్టెక్కుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. రూ.1000 నోటుపై నిర్ణ‌యాన్ని అలానే ఉంచి మినిమ‌మ్ మ‌రో రెండు నెల‌ల‌పాటు కొత్త నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడితే చాల‌ని చెబుతున్నారు. ఢిల్లీ స్థాయిలో దీనిపై ఇప్ప‌టికే గ‌ట్టిగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇది కూడా మంచి సూచ‌న‌గా భావిస్తున్నారు చాలా మంది. మ‌రి, మోదీ స‌ర్కార్ దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

CLICKHERE : తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం.. క‌న్నీటిసాగ‌రంలో యాంక‌ర్‌లు…!

CLICKHERE : మోహ‌న్‌బాబు ఆ ఒక్క హీరోయిన్‌కే భ‌య‌ప‌డ‌తాడా….ఎవరా ఆ హీరోయిన్...?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top