నేటి కాలంలో చాలా మందిని బాధ పెడుతున్న సమస్య బట్టతల. నిరంతరం పని ఒత్తిళ్లు, విపరీతమైన వాతావరణ కాలుష్యం, ఆహారంలో పోషకాహార లేమి వెరసి వెంట్రుకలు ఫటా ఫటా రాలిపోతున్నాయి. దీంతో చిన్న వయసులోనే బట్టతల వచ్చేసి నలుగురిలో చిన్నబుచ్చుకోవాల్సి వస్తోంది. కింద మీరు తెలుసుకోబోయే ఇంటి వైద్యంతో బట్టతలపై సులువుగా వెంట్రుకలు మొలిపించొచ్చని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఇంతకూ ఏం చేయాలంటే.
* ఉల్లి రసం ఒక చెంచా, ముల్లంగి రసం ఒక చెంచా కలిపి మెత్తటి గుడ్డతో ఓ అరగంట పాటు తలపై నింపాదిగా (గట్టిగా రుద్దితే చర్మం కములుతుంది జాగ్రత్త) రుద్దాలి.
CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు
CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు
* ఒక గంట తర్వాత కుంకుడు రసంతో కడుగుతుంటే మెరిసే బట్టతల మీద కుడా వెంట్రుకలు వస్తాయ్.
* 2 లేదా 3 నెలలకు సన్నగా వెంట్రుకలు రావటం మొదలయ్యాక గుండు చేయించుకోవాలి. లేదంటే వాటి వరకు షేవ్(గుండు) చేయించుకోవాలి.
* తరవాత మళ్ళీ పైన చెప్పిన రసం రాయాలి. మళ్ళీ తీసెయ్యాలి. ఇలా ఆ వెంట్రుకలు మందంగా వచ్చే వరకూ 5 లేదా 6 సార్లు చేయాలి.
CLICKHERE : జబర్దస్త్ నరేష్ వయసు ఎంత?
CLICKHERE : జబర్దస్త్ నరేష్ వయసు ఎంత?
* ముల్లంగి దొరకకపొతే ఒక్క ఉల్లి రసంతో కూడా పైన చెప్పినట్లు చేయొచ్చు.
* కానీ ఎఫెక్టివ్ ఫలితాలు రావాలంటే మాత్రం ముల్లంగి వాడడం తప్పనిసరి..
ఈ మంచి విషయాన్ని పది మందికీ తెలిసేలా షేర్ చేయండి
ఈ మంచి విషయాన్ని పది మందికీ తెలిసేలా షేర్ చేయండి