మేనమామకు దగ్గర కావటానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు

నాగ చైతన్య తన ఖాతాలో చాలా మంచి సినిమాలే వేసుకున్నారు. అక్కినేని వారసునిగా ఆ పేరు నిలబెట్టే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తున్నారు అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య అసలు మేనమామలు దగ్గుభాటి వెంకటేశ్ మరియు దగ్గుబాటి సురేష్ లు. ఎలాంటి పరిస్థితిలో కూడా నాన్న మాట జవదాటని తనయుడుగా మంచి పేరు సంపాదించుకున్న నాగ చైతన్య సడన్ గా మేనమామ ల కు ఎందుకు దగ్గరవుతున్నాడో తెలుసా..


CLICKHERE : సుమ మీద వస్తున్న రూమర్స్ నిజమేనా?

 
సురేష్ గారికి సొంత బ్యానర్ సొంత ప్రొడక్షన్ ఉన్నాయ్ అయితే తన బ్యానర్ లో నాగ చైతన్య తో ఒక సినిమా చేయాలి అనుకున్నారంట సురేష్ ఎప్పటినుండో.. అయితే ఇప్పుడు కాలం కలిసొచ్చి సినిమా చేయడానికి సర్వం సిద్దం అయ్యారంట అందుకే వీరి భందం మళ్ళి చిగురిస్తోంది అని ఓపెన్ టాక్. 

CLICKHERE : ఖైదీ నెంబ‌ర్ 150 ఆ నాలుగు సీన్‌లు కెవ్వుకేక‌…!!
 కాని తెరవెనుక మాత్రం తన సొంత ఫ్యామిలీ లో అదేనండి అక్కినేని ఫ్యామిలీ లో తనకు రోజు రోజు కి ప్రాముఖ్యత తగ్గిపోవడమే అంటున్నారు సినీ ప్రముఖులు. తన ఎంగేజ్మెంట్ కాకముందే అఖిల్ ఎంగేజ్మెంట్ చేయడం. అందరు ప్రతి చిన్నదానికి సమంతకు క్లాస్ తీసుకోవడం లాంటివి అన్ని కలిపి నాగ చైతన్య ను మేనమామ ల చెంత చేర్చయంట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top