ఆ హీరోపై కీర్తి సురేష్ సంచ‌ల‌న కామెంట్స్….!

కీర్తి సురేష్‌… ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌… ఇలా రెండు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లోనూ ఈ క‌థానాయిక ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇటు చిన్న హీరోల‌ను క‌వ‌ర్ చేస్తూనే అటు బ‌డా హీరోల‌ను కూడా లైన్‌లో పెడుతోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న న‌టించిన నేను లోక‌ల్ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతుండ‌గా, తాజాగా ఆమె ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీకి సైన్ చేసింది. ఇదే ఊపులో మ‌రికొన్ని బ‌డా హీరోల సినిమాల‌ను ఆమె క‌వ‌ర్ చేసే ప‌నిలో ప‌డింది.


CLICKHERE : నీతా అంబానీ తాగే కాఫీ కప్పు ధర ఎంతో తెలిస్తే షాకవుతారు?

కీర్తి సురేష్ రీసెంట్‌గా ఓ హీరోపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. వివాదాల‌కు దూరంగా ఉండే ఈ హోమ్‌లీ గాళ్ చేసిన వ్యాఖ్య‌లు కోలీవుడ్‌లో పెను సంచ‌ల‌నంగా మారాయి. ఇంత‌కీ ఆ కామెంట్ ఏమిటంటే… ఆ హీరోకి నేను బోర్ కొట్టేశాను అంది.. కోలీవుడ్‌లో ఆమెది-రెమో హీరో శివ‌కార్తికేయ‌న్‌ది హిట్ పెయిర్‌. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వ‌స్తున్నాయి. 

CLICKHERE : శ్రీజ కూతురు పరిస్థితి ఏమిటి?

 దీంతో, ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలాంటి టైమ్‌లో ఆమె బోర్ కొట్టేశాను అన‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌లే శివ కార్తికేయన్ వ‌ర‌స‌గా సినిమాల‌కు సైన్ చేస్తున్నా… కీర్తి సురేష్‌కి చాన్స్ ఇవ్వ‌కుండా కొత్త వారినే తీసుకుంటున్నాడు. దీంతో, ఆమె ఈ మాట అన్న‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అంతే త‌ప్ప‌.. ఇందులో వేరేగా ఊహించుకోవ‌డానికి ఏమీ లేదంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top