శ్రీముఖి బెడ్ రూమ్ కు వెళ్లి ప్రదీప్ ఏం చేశాడంటే?

సినిమా వాళ్ళకైనా, బుల్లి తెర వాళ్ళకైనా తెర మీదే కాకుండా తెర వెనక కూడా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుతున్నానంటే.. బుల్లి తెర మేల్ యాంకర్స్ లో ఒకరైన ప్రదీప్ మాచిరాజుకు లేడీ యాంకర్స్ లో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారట. ఈ విషయం ఇంతకాలం బయటకి రాలేదు. తాజాగా ఇది అందరికి తెలిసిపోయింది. ఇంతకీ ఆ లేడీ యాంకర్ ఎవరు..? ఆమె గదికి వెళ్లిన ప్రదీప్ ఏమిచ్చాడు అనే కదా మీ డౌట్..? ఆవిడ ఎవరో కాదు..హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముకి!

CLICKHERE: అల్లరి నరేశ్ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

అవును..తాజాగా పేస్ బుక్ సంస్థ ఫ్రెండ్స్ డే ను సెలబ్రేట్ చేసింది. ఆ సందర్భంగా ప్రదీప్ తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీముఖి అని, స్వయంగా ఆమె కోసం ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి సరాసరి గదికి వెళ్లి మరీ ఇచ్చాడు ప్రదీప్. దీంతో షాకైన ఈ అమ్మడు తన ఫ్రెండ్ కు ఒక హగ్ ఇవ్వడమే కాకుండా..ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థ్యాంక్స్ కూడా చెప్పింది.

CLICKHERE: పవన్ చిన్ననాటి స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు

ఇదిలా ఉంటే..తాజాగా ప్రదీప్ చేస్తున్న ఒక డ్యాన్స్ షో కోసం శ్రీముఖిని మెంటర్ గా తీసుకున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా ఫ్యూచర్ లో ఏదైనా ప్రోగ్రామ్స్ కలిసి చేస్తారేమో..


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top