షాక్: మోసపోయిన యాంకర్ లాస్య....ఏమైందంటే..

అదేంటీ..లాస్యకు మొన్ననే కదా తను కోరుకున్న వ్యక్తితో నిచ్చితార్ధం జరిగింది అప్పుడే అన్యాయం జరిగిందా? అంటే ఆమెను ఎవరు మోసం చేశారు? అని అంతగా ఆలోచించకండి. విషయానికొస్తే..రీసెంట్ గా యాంకర్ నుంచి హీరోయిన్ గా ప్రమోషన్ తీసుకుని ‘రాజా నువ్వు కేక’ అనే సినిమాలో నటిస్తోంది. దానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఆ ట్రైలర్ విషయం లోనే లాస్యకు అన్యాయం జరిగిందట.పేరుకేమో లాస్యను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ప్రచారం చేసుకొని, తీరా ట్రైలర్ లో మాత్రం ఆమెను జస్ట్ ఒక ఫ్రేమ్ కు మాత్రమే పరిమితం చేశారట.

CLICKHERE : యాంకర్ రవి గురించి తెలియని విషయాలు

ఇక ఆ సినిమాలో తారకరత్న ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఆయనతో పాటు చాలా మంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి, సినిమా అంతటా కూడా లాస్యను కొంచమే చూపించారా? లేక జస్ట్ ట్రైలర్ లోనే ఇలా ఉందా అనేది తెలియాల్సిఉంది.ఎమోషనల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అన్నీ జోనర్స్ ను ఈ సినిమాలో ఉంచినట్టు తెలుస్తోంది. మరి లాస్య మొదటి సారిగా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top