డీ జోడి లో ఒక్కొకరి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్


డీ జోడి లో ఒక్కొకరి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ కావాల్సిందే. ఈ టివిలో వచ్చే ఈ డాన్స్ ప్రోగ్రాంలో యాంకర్స్ తో పాటు జడ్జీలు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. వారి పారితోషికం గురించి తెలుసుకుంటే నోరు వెళ్ళబెట్టాల్సిందే.

రశ్మి గౌతమ్ - ఒక్క షో కి - 30000

సుడిగాలి సుధీర్ - ఒక్క షో కి - 18000

ప్రదీప్ - ఒక్క షో కి - 60000

శేఖర్ మాస్టర్ - ఒక్క షో కి - 60000

సదా - ఒక్క షో కి - 50000
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top