సుమ ఫెవరెట్ యాంకర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

తెలుగు బుల్లితెరపై తిరుగులేని స్టార్ యాంక‌ర్‌గా దూసుకెళ్తోంది సుమ‌. బుల్లితెర మీద పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయినా.. స్టార్ హీరోల ఆడియో ఫంక్ష‌న్లు అయినా.. టాలీవుడ్ కార్య‌క్ర‌మాలు అయినా.. ఇలా ఏదైనా.. సుమ ఉంటే వాటికి ఉండే క్రేజ్ వేరు. తెలుగు బుల్లితెర‌ను కొన్ని యేళ్లుగా సుమ ఓ రేంజ్లో ఏలుతోంది.


CLICKHERE : రవితేజ భార్య,పిల్లలను ఎప్పుడైనా చూసారా?

ఆ రెంజ్ లో ఉన్న యాంకర్ సుమకి.. ఓ ఫేవ‌రెట్ యాంక‌ర్ ఉన్నారంట..? ఇది వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్న.. ఇది నిజం. సుమ ఇ-జంక్ష‌న్ అనే ప్రోగ్రామ్ చేస్తోంది. ఆ ప్రోగ్రామ్ ‍కి యాంక‌ర్ల జంట ర‌వి, శ్రీముఖి వ‌చ్చారు. ఈ ప్రోగ్రామ్ మ‌ధ్య‌లో సుమ త‌న ఫేవ‌రెట్ యాంక‌ర్ ఎవరో చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇంత‌కు సుమ ఫేవ‌రెట్ యాంక‌ర్ ఎవ‌రో కాదు మ‌న బిత్తిరి స‌త్తి. తెలంగాణ యాస‌లో తీన్మార్ న్యూస్‌లో బిత్తిరి స‌త్తి చేసే హంగామా అంతా ఇంతా కాదు.

CLICKHERE : సమంత కోసం ఒకటైన చైతు అమ్మ-నాన్న

రోజు రోజుకు బిత్తిరి స‌త్తి ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోతోంది. సుమ ఇచ్చిన స‌ర్టిఫికేట్‌కు చేవెళ్ల ర‌వి అలియాస్ బిత్తిరిస‌త్తి సైతం థ్యాంక్యు సుమ‌క్కా అని ఫేస్‌బుక్‌లో పోస్టు సైతం పెట్టుకున్నాడు. ఇ-జంక్ష‌న్ ప్రోగ్రామ్ లో యాంక‌ర్ ర‌విని బాగా ఉడికించేందుకు సుమ ఇలా చెప్పింది. ప‌క్క‌నే ఉన్న శ్రీముఖి సుమ‌ను థ్యాంక్యు అక్కా అంటూనే స‌ల్ల‌బ‌డిందా అని ర‌విని ఎద్దేవా చేస్తుంది అది అసలు విషయం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top