ఒక రేంజ్లో వున్న జబర్దస్త్ షో హైపర్ ఆదితో హై రేంజ్‌కు చేరింది. ఆదితో ఆరంభమైన జబర్దస్త్ పీక్ స్టేజ్..పేక మేడలా కుప్ప కూలనుందా? జబర్దస్త్ షో ఆదితోనే అంతమయ్యే పరిస్థితి నెలకొందా? హైపర్ ఆది దెబ్బకు జబర్దస్త్ ప్రోగ్రామే ప్రమాదం ఎందుకు పడిందో తెలుసుకోవాలంటే..