సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మన టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకడుగా కొనసాగుతున్నాడు. కాగా మిస్ ఇండియా అలాగే హీరోయిన్ గా చేస్తున్న నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి 2005 లో పెళ్లి చేసుకోగా, ఆ తరువాత నుండి సినిమాలలో నటించటం ఆపేసింది నమ్రత. ఇప్పటి వరుకు తన కుటుంబంకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఉండిపోయింది నమ్రత.
CLICKHERE : వీళ్ళ కూతుర్లు ఎలా ఉన్నారో మీరే చూడండి
CLICKHERE : వీళ్ళ కూతుర్లు ఎలా ఉన్నారో మీరే చూడండి
మళ్ళీ ఇన్నాళ్లకు తాను ఒక సినిమాలో చేస్తున్న అని నిన్న బిగ్ బజార్ లో టైడ్ కాంటెస్ట్ కి గెస్ట్ గా వచ్చిన నమ్రత తెలియజేసారు. తాను ఒక మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న అని తెలిపింది నమ్రత. కానీ ఏ భాషలో నటిస్తున్నారు, ఏ సినిమా,ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయాలు ఏమి తెలియజెయ్యలేదు. దీంతో నమ్రత ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తుంది అన్నదాని మీద ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది..
CLICKHERE : రవితేజ ఎంత ఉల్లాసంగా ఉన్నాడో....చూడండి

