తమిళనాడులోని మన్నార్ గుడికి చెందని శశికళది సాధారణ కుటుంబం. 1957లో జన్మించారు. భర్త నటరాజన్ ప్రభుత్వం పీఆర్వోగా చేసేవారు. అలా ఆయన సాయంతో రాజకీయ నేతల వీడియోలను రికార్డు చేసేందుకు అప్పటి కుడల్లూరు జిల్లా కలెక్టర్ చొరవతో శిశకళను అమ్మ జయలలితకు పరిచయం చేశారు. అన్నాడీఎంకే నేతగా జయలలిత పాల్గొన్న ప్రతి రాజకీయ పార్టీ మీటింగ్, ఎన్నికల ప్రచారాలను వీడియోలు తీస్తూ ఆమెకు మరింత దగ్గరయ్యారు.
CLICKHERE : సమంత బాధ చూడలేక నాగార్జున ఏం చేశాడoటే??
CLICKHERE : సమంత బాధ చూడలేక నాగార్జున ఏం చేశాడoటే??
అలా వీడియోలు రికార్డు చేస్తూ అప్పటికే ఒంటరి జీవితం గడుపుతున్న జయలలితకు శశికళ ‘చెల్లెల్లి’గా దగ్గరయ్యారు. అక్కడి నుంచి మన్నార్ గుడి మకాంను పోయెస్ గార్డెన్ మార్చింది. అప్పటి నుంచి పార్టీలో అందరూ జయను అమ్మగా పిలిస్తే..శశికళను చిన్నమ్మగా పిలిచేలా చేసుకున్నారు.
CLICKHERE : జూ.ఎన్టీఆర్ భార్య ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి
CLICKHERE : జూ.ఎన్టీఆర్ భార్య ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి
జయలలిత సీఎంగా ఉన్నా..ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆమెకు శశికళే అన్ని తానైంది. 30ఏళ్లుగా అమ్మకు తోడుగా నిలిచారు. నమ్మకస్తురాలిగా ఉన్న శశికళ కుటుంబ సభ్యులను జయ తన ఫ్యామిలీ మెంబర్లుగా చూసుకున్నారు. శశికళ మేనల్లుడు సుధాకరన్ ను జయ తన దత్తపుత్రుగా చేసుకున్నారు. ఆమె అతని పెళ్లి చేశారు. సుధాకరన్ పెళ్లి 20ఏళ్ల క్రితం కనీవినీ ఎరుగని రీతిలో చేయడంతో జయ ఆస్తులపై ఆదాయపన్ను శాఖలు, ఇతర నిఘా సంస్థలు కన్నేశాయి. అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.
జయపై నమోదైన అక్రమాస్తుల కేసులోనూ శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎదుర్కొంటున్నారు. కొంతకాలంపాటు జయ శశికళను దూరం పట్టినా కొంతకాలం తర్వాత మళ్లీ ఆమెను అక్కున చేర్చుకున్నారు.జయ అధికారంలో ఉన్నా, పార్టీ బాధ్యతలు చూసుకున్నా..శశికళను కేవలం తన వ్యక్తిగత విషయాలు మాత్రమే చూసుకునే చేశారు తప్ప..ఏనాడు వీటిట్లో ఇన్వల్వ్ చేయలేదు.
CLICKHERE : సొంత అమ్మకు గౌరవం లేకుండా చేసిన నాగ చైతన్య

దాదాపు రెండు నెలల పాటు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 6న జయలలిత కన్నుమూశారు. దీంతో పార్టీ అనాధగా మారిందని అంతా అనుకున్నారు. కానీ తాను ఉన్నానంటూ శశికళ జయకు అంత్యక్రియలు నిర్వహించారు…పార్టీబాధ్యతలు చేపట్టారు. నెమ్మదిగా పార్టీపై పట్టు బిగించారు.శశికళకు అసెంబ్లీకి సభ్యత్వం లేకపోవడంతో జయకు అత్యంత విశ్వాస పాత్రుడైన ఓ పన్నీరు సెల్వం సీఎం అయ్యారు. ఇది కూడా శశికళ సూచన మేరకేనని అంటారు.
CLICKHERE : వీళ్ళ కూతుర్లు ఎలా ఉన్నారో మీరే చూడండి
CLICKHERE : వీళ్ళ కూతుర్లు ఎలా ఉన్నారో మీరే చూడండి
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే సీఎం పీఠంపై కన్నేసిన శశికళ అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి…నెమ్మదిగా సీఎంగా అయ్యేందుకు వ్యూహ రచన చేశారు.రేపో మాపో జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కె నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో..సీఎం స్థాయిలోనే శశికళ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
CLICKHERE : జబర్జస్ట్ కార్యక్రమంపై బయట పడ్డ షాకింగ్ సీక్రెట్స్
CLICKHERE : జబర్జస్ట్ కార్యక్రమంపై బయట పడ్డ షాకింగ్ సీక్రెట్స్
మరోవైపు జయ మేనకోడలు ఆర్కెనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పడం…స్థానికంగా ఆమెకు వ్యతిరేకత పెరుగుతుండటంతో శశికళ సీఎం పదవిని చేపట్టడంలో ఏమాత్రం చేయకూడని నిర్ణయించుకున్నారు. దీంతో ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలను సమావేశపరిచి తనను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సక్సెస్ అయ్యారు.