అందులో భాగంగానే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు 150 రూపాయల సరికొత్త ప్యాక్‌ను ఎయిర్‌టెల్ అందించనున్నట్లు సమాచారం. 150 రూపాయల ప్యాక్‌తో రోజుకు 1జీబీ డేటాను 28రోజుల వ్యాలిడిటీతో అందించడానికి ఎయిర్‌టెల్ వ్యూహరచన చేస్తోంది. ఈ 1జీబీ డేటాలో 500 ఎంబీ పగలు, 500 ఎంబీ రాత్రి 12 తర్వాత వినియోగించుకునే విధంగా ప్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. జియోను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది డేటానే ఆశిస్తున్నారని ఎయిర్‌టెల్ భావిస్తోంది. అందులో భాగంగానే వాయిస్ కాల్స్‌తో సంబంధం లేకుండా ఈ 150 రూపాయల మంత్లీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.
ఎయిర్‌టెల్ సరికొత్త ఎత్తుగడ... రూ.150 మంత్లీ ప్లాన్‌తో జియోకు స్కెచ్!
4:45:00 PM
అందులో భాగంగానే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు 150 రూపాయల సరికొత్త ప్యాక్‌ను ఎయిర్‌టెల్ అందించనున్నట్లు సమాచారం. 150 రూపాయల ప్యాక్‌తో రోజుకు 1జీబీ డేటాను 28రోజుల వ్యాలిడిటీతో అందించడానికి ఎయిర్‌టెల్ వ్యూహరచన చేస్తోంది. ఈ 1జీబీ డేటాలో 500 ఎంబీ పగలు, 500 ఎంబీ రాత్రి 12 తర్వాత వినియోగించుకునే విధంగా ప్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. జియోను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది డేటానే ఆశిస్తున్నారని ఎయిర్‌టెల్ భావిస్తోంది. అందులో భాగంగానే వాయిస్ కాల్స్‌తో సంబంధం లేకుండా ఈ 150 రూపాయల మంత్లీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.
Share to other apps