ప్రధాన పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి అవార్డు దక్కకుండా పావులు కదిపింది. ఉత్తమ చిత్రాల కేటగిరిలో కూడా ‘ఈగ’, ‘మిణుగురు’, ‘మిథునం’ చిత్రాలకు పురస్కారాలు లభించాయి. విమర్శకుల ప్రశంసలు పొంది, గురుశిష్యుల అనుబంధాన్ని తెలియజెప్పిన ‘ఓనమాలు’ చిత్రానికి ఎలాంటి అవార్డు దక్కకపోవడం గమనార్హం. ఇదంతా జయసుధ కావాలనే చేసిందని రాజేంద్రప్రసాద్ సన్నిహితులు భావిస్తున్నారు.
ప్రతీకారం తీర్చుకున్న జయసుధ
1:31:00 PM
Share to other apps

