CLICKHERE : వామ్మో..పెళ్ళికి ముందే భార్యకు అంత పెద్ద కండిషన్ పెట్టాడా..?
వీరిద్దరూ విడిపోయిన చాలా కాలం తర్వాత వీరిద్దరూ విడిపోవడానికి పెద్ద కారణం ఉందని తేలింది. ఒక ఇంటర్వ్యూ లో లాస్య రవి మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. లాస్యకు పెళ్లి అయింది. ప్రస్తుతం లాస్య రవికి దూరంగా ఉంటున్న ఆమెను రవి వదలటం లేదని లాస్య అంటోంది.
CLICKHERE : బిఎస్ఎన్ఎల్ 49 కే అద్బుతమైన ఆఫర్.. జియో కుడా పనికిరాదు
అయితే ఇదే విషయంపై రవి భార్య కూడా కామెంట్స్ చేస్తుంది. రవి చాలా మంచోడని, రవి ఎప్పుడు లాస్యను లవ్ చేయాలనీ అనుకోలేదని...ఈ విషయంలో లాస్య రవి మీద అనవసరమైన కామెంట్స్ చేస్తుందని రవి భార్య సన్నిహితుల వద్ద వాపోతుంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ విధంగా కామెంట్స్ ఎందుకు చేస్తుందో అని రవి భార్య అంటోందట. ఏది ఏమైనా రవిపై తన భార్య చాలా పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

