సురేఖ వాణి అంటే టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ కూడా బాగా తెలుసు. సురేఖ వాణి టాలీవుడ్ లో బ్రమ్మి సరసన బాగానే ఆక్ట్ చేస్తుంది. బ్రమ్మి సరసన కోవై సరళ, హేమలత తరువాత సురేఖ వాణి నే మంచి పేరు తెచ్చుకుంది. సురేఖ వాణి సినిమా లో కేవలం ఆంటీ క్యారెక్టర్లకు చాలా ఫేమస్. సురేఖ వాణి సినిమా ల్లో ఆంటీ క్యారెక్టర్లు వేసినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా గ్లామరస్ గా ఉంటుంది. ఈ హాట్ ఆంటీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే సురేఖ ఆంటీ ఇంట్లో ఎలా వుంటుందో చూడాలని ఉందా....అయితే చూసేయండి.

