బ్యాంక్ ఆఫ్ బరోడా – ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ సహకారంతో నిర్వహిస్తున్న పీజీ సర్టిఫికెట్ కోర్స్(బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 400 (జనరల్‌కు 202, ఒబిసిలకు 108, ఎస్సీలకు 60, ఎస్టీలకు 30 పోస్టులు ఉన్నాయి)
కోర్సు వ్యవధి: తొమ్మిది నెలలు
అర్హత: కనీసం 55శాతం మార్కులతో ఏదేని డిగ్రీ
వయసు: ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
ఆనలైన్ టెస్ట్: మే 27న
కాల్ లెటర్ డౌన్ లోడింగ్: మే 12 నుంచి
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్
దరఖాస్తు ఫీజు: రూ.750(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 1
వెబ్‌సైట్: www.bankofbaroda.co.in


