ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ అందమైన ఫ్యామిలీని చూద్దాం
teluguLifestyle Editor
1:31:00 PM
ఇండియన్ ఐడల్ సీజన్-9 విజేతగా తెలుగు ప్లే బ్యాక్ సింగర్.. ఎల్‌వీ రేవంత్ విజయం సాధించాడు. హోరాహోరీ పోరులో తెలుగు యువ గాయకుడు రేవంత్ సత్తా చాటాడు. మొదటి నుంచీ తన గానంతో ఆకట్టుకున్నడు. పంజాబ్ కు చెందిన ఖుదా బక్ష్ రన్నరప్ గా నిలవగా.. హైదరాబాద్ కు చెందిన మరో సింగర్ రోహిత్.. మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇండియన్ ఐడల్ ఫైనల్ కు చేరిన ముగ్గురిలో ఇద్దరు తెలుగువారు కావడం విశేషం. సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా రేవంత్ బహుమతి అందుకున్నాడు.