సాధారణంగా ఒక స్టార్ హీరో అభిమానులు వారి అభిమాన నటులను చాల అందంగా చూడాలని భావిస్తారు. అలాగే వారి నిజ జీవితంలో ఎలా ఉంటారో చూడాలనే కుతుహులం కూడా ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా మన స్టార్ హీరోలు బయటకు వచ్చారు అంటే మేకప్,విగ్ వంటివి లేకుండా రారు. అలాంటిది అభిమాన హీరోలు విగ్ లేకుండా ఎలా ఉంటారో ఒక లుక్ వేద్దాం.