సౌంద‌ర్య‌తో జగపతి బాబుకు ఎఫైర్ పై షాకింగ్ నిజాలు


తెలుగ‌మ్మాయి సౌంద‌ర్య.. గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో సినిమాలో నటించింది. ఇప్ప‌టికీ అమ్మమ్మా,నాన‌మ్మ‌,తాత‌ల‌కు సౌంద‌ర్య సినిమాలంటే ఎన‌లేని ప్రేమ‌. ఊహించ‌ని విధంగా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం కార‌ణంగా మ‌నంద‌రినీ వ‌దిలి వెళ్లినా ఆమె సినిమాలు ఏనాటికైనా మ‌న‌తోనే వుండిపోతాయ్.

CLICKHERE : దాసరి నారాయణ రావు కొడుకులు,కోడళ్ళు,మనవరాళ్లను ఎప్పుడైనా చూసారా?

అయితే సౌంద‌ర్య‌తో జ‌గ‌ప‌తి బాబు చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ ఏనాడు చెప్ప‌ని కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు జ‌గ‌ప‌తి బాబు. ఏకంగా సౌంద‌ర్య‌తో అఫైర్ వుందంటూ వ్యాఖ్యానించాడు. అప్ప‌ట్లో వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న టైంలో జ‌గ‌ప‌తిబాబుకు సౌంద‌ర్య‌తో ఏదో సంబంధం వుంద‌ని ఇండ‌స్ట్రీతోపాటు, వారితో చ‌నువుగా వున్న ప్ర‌తిఒక్క‌రి మ‌ధ్య‌లో గుస‌గుసలు వినిపించేవి. జ‌గ‌ప‌తి బాబు ఎక్కువ‌గా సౌంద‌ర్య‌తో గ‌డ‌ప‌టం,డైరెక్టుగా ఆమె ఇంటికెళ్ల‌టం చాలామంది చూసేవారు. దాంతో ఏదో కార‌ణం వుండి వుండొచ్చ‌ని బ‌లంగానే అనుకునే వారంతా.

CLICKHERE : ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? ఈ విషయం తెల్సుకొని జాగ్రత్త పడండి

ఆ విష‌యాల గురించి జ‌గ‌పతి పెద‌వి విప్పాడు. ఆడ‌వాళ్లంటే త‌న‌కు చాలా గౌర‌వం,మ‌ర్యాద ఉంటాయ‌ని,అందులో ఇంకా సౌంద‌ర్య అంటే చాలా గౌర‌వ‌మ‌ని,కాక‌పోతే వారి కుటుంబ‌స‌భ్యుడిలా క‌లసిపోయి వుండేవాడిన‌ని,ఆ కార‌ణంగానే దొడ్డిదారిన వెళ్ల‌కుండా స్ట్రెయిట్ గా వెళ్లి వారితో గ‌డిపే వాడిన‌ని చెప్పాడు. ఇంత‌మాత్రం దానికి అఫైర్ అంట‌క‌ట్టేస్తే ఎలా,,మంచి స్నేహితులు అనుకోవ‌చ్చు క‌దా, ఓ అమ్మాయి తో అబ్బాయి క్లోజ్ గా వుండ‌కూడ‌దా,,అంటూ చెప్పుకొచ్చాడు జ‌గ‌ప‌తి బాబు. అయితే జ‌నాలంతా అనుకున్న‌ట్లుగానే నాకూ సౌంద‌ర్య‌కు అఫైర్ వుంది. నిజంగా న‌మ్మండి..కాక‌పోతే మీరు అనుకుంటున్న సెక్స్ ప‌ర‌మైన అఫైర్ మాత్రం కాదు.అదోర‌క‌మైన స్నేహానికి సంబంధించిన అఫైర్ అని స్ప‌ష్టంచేశాడు జ‌గ‌ప‌తి బాబు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top