దాసరి నారాయణ రావు కొడుకులు,కోడళ్ళు,మనవరాళ్లను ఎప్పుడైనా చూసారా?


డా. దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకుడు,  సినిమా దర్శకుడు,రచయిత మరియు సినీ నిర్మాత.1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. 

ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. దాసరి నారాయణ రావు ఫ్యామిలీ మీద ఒక లుక్ వేద్దాం.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top