CLICKHERE : ట్రావెల్ చేస్తే చాలు.. నెలకు రూ.6.5 లక్షల జీతం!
తొలి వారాంతంలో ప్రాంతాల వారీగా షేర్ వివరాలు ఎలా ఉన్నాయంటే…
నైజాం రూ. 12.5 కోట్లు
సీడెడ్ రూ. 7.15 కోట్లు
నెల్లూరు రూ.1.9 కోట్లు
గుంటూరు రూ.4.5 కోట్లు
కృష్ణా రూ. 3.3 కోట్లు
పశ్చిమ గోదావరి రూ.3.9 కోట్లు
తూర్పు గోదావరి రూ.4.9
కోట్లు ఉత్తరాంధ్ర రూ.4.9 కోట్లు
రాష్ట్రాలు, ఓవర్సీస్ వారీగా.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం షేర్ రూ.43 కోట్లు
కర్నాటక రూ.4.8 కోట్లు ఇతర రాష్ట్రాల్లో రూ.1.2 కోట్లు
అమెరికా రూ.3.8 కోట్లు ఇతర దేశాల్లో రూ.1.2 కోట్లు ఫస్ట్ వీక్‌లో రూ.54 కోట్లు
CLICKHERE : దేశంలోనే అత్యంత చవకైన ప్లాన్ ని ప్రవేశ పెట్టిన బీఎస్ఎన్ఎల్!
తొలి వారాంతంలో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు సుమారు రూ. 54.04 కోట్లు. కానీ ఈ సినిమాని భారీ రేటు (అనధికారికంగా రూ.85 కోట్లు) కు డిస్టిబ్యూటర్ల కు అమ్మినట్టు సమాచారం. అంత డబ్బు అంటే ఇంకా 30 కోట్లు వచ్చే పరిస్థితి కనబడటం లేదు. మరి డిస్ట్రిబ్యూటర్లకు ఎంత వరకు నష్టం వస్తాదో రెండవ వారంలో తెలుస్తుంది. ఒకవేళ డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోతే… పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.

