కొత్త వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లోకి ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను ప్రకటించింది. అత్యంత చౌక ధరకే రోజుకు 10 జీబీ డేటా డౌన్‌లోడ్‌తో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న టెలికం సంస్థ దేశంలో బీఎస్ఎన్ఎల్ ఒక్కటేనని బీఎస్ఎన్ఎల్ బోర్డ్ డైరెక్టర్(ఎన్ఎఫ్ఏ) ఎన్‌కే గుప్తా తెలిపారు.
దేశంలోనే అత్యంత చవకైన ప్లాన్ ని ప్రవేశ పెట్టిన బీఎస్ఎన్ఎల్!
4:52:00 PM
కొత్త వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లోకి ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను ప్రకటించింది. అత్యంత చౌక ధరకే రోజుకు 10 జీబీ డేటా డౌన్‌లోడ్‌తో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న టెలికం సంస్థ దేశంలో బీఎస్ఎన్ఎల్ ఒక్కటేనని బీఎస్ఎన్ఎల్ బోర్డ్ డైరెక్టర్(ఎన్ఎఫ్ఏ) ఎన్‌కే గుప్తా తెలిపారు.
Share to other apps