మహే ష్ ఫ్యామిలీ సింగపూర్ లో చేసిన హంగామా ..మీరే చూడండి..!

వ్యక్తిగత విషయాలకు , సినిమా చిత్రీకరణకు సమన ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో మొదట ఉండేది అక్కినేని నాగార్జున. ఈ హీరో తరహాలోనే మహేష్ బాబు తన వృత్తికి , వ్యక్తిగత జీవితానికి సమన ప్రాధాన్యతను ఇస్తాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న మహేష్ ఎప్పటిలాగే కుటుంబ సమేతంగా సమ్మర్ టూర్ వెళ్ళాడు. ఈ వేసవి సంబరాలు మహేష్ సింగపూర్ లో చేసుకుంటున్నాడు. తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత సుకుమార్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తర్వాత లండన్ లో భారీ షెడ్యుల్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top