ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 నాడు లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ సోదరి . వీరిరువురు విడాకులు తీసుకున్నారు. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994) రెండవ భార్య కొడుకు. ప్రస్తుతం నాగార్జున ఎలా ఉన్నారో చూద్దాం.
నాగార్జునను ఒరిజినల్ లుక్ లో ఎప్పుడైనా చూసారా...చూస్తే వావ్ అంటారు
12:19:00 PM
Share to other apps


