తమ్ముడు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘తమ్ముడు’సినిమాలో నటించిన ప్రీతి జింగానియా గుర్తుందా? ఆ తర్వాత బాలయ్యతో కలిసి సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడులో మెరిసిన ఈ అందాల ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత అడపా దడపా కనిపించినప్పటికీ ఇక పత్తా లేకుండా పోయింది. 

ప్రీతీ జింగానియా 1980 ఆగస్టు 18న ముంబైలోని సింది కుటుంబంలో జన్మించింది. ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది.. సన్నజాజి తీగలా ఉండే ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు ఎందుకు ఇలా బొద్దుగా మారిపోయింది? కింది వీడియోను క్లిక్ చేసి చూడండి..

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top