ఈమె ప్రముఖ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు కుమార్తె. వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు. మరియు రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు. వీరు దగ్గుపాటి వెంకటేశ్వర రావుగారిని పెండ్లాడారు. ఈమెకు ఒక కొడుకు,ఒక కుమార్తె ఉన్నారు. వారి మీద ఒక లుక్ వేద్దాం.
పురంధేశ్వరికి ఎంత అందమైన కూతురు ఉందో తెలుసా
2:53:00 PM
ఈమె ప్రముఖ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు కుమార్తె. వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు. మరియు రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు. వీరు దగ్గుపాటి వెంకటేశ్వర రావుగారిని పెండ్లాడారు. ఈమెకు ఒక కొడుకు,ఒక కుమార్తె ఉన్నారు. వారి మీద ఒక లుక్ వేద్దాం.
Share to other apps