నాగ సుశీల ఆస్తులను వేలం వేయబోతున్నట్లుగా బ్యాంకు ప్రకటించింది. జూబ్లి హిల్స్‌లోని ఖాళీ స్థలం, ఓ విలువైన ఇంటిని నాగ సుశీల బ్యాంకుకు తాకట్టు పెట్టింది. వాటిని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అక్కినేని వారి కుటుంబ సభ్యులు ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేక వారు బ్యాంకుకు ఎగనామం పెట్టాలని ఇలా ఆర్థిక ఇబ్బందుల నాటకం ఆడుతున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం నాగార్జున కుటుంబ పరువును మరోసారి రచ్చకీడ్చింది.
షాకింగ్: వేలానికి నాగార్జున కుటుంబ ఆస్థులు
5:40:00 PM
నాగ సుశీల ఆస్తులను వేలం వేయబోతున్నట్లుగా బ్యాంకు ప్రకటించింది. జూబ్లి హిల్స్‌లోని ఖాళీ స్థలం, ఓ విలువైన ఇంటిని నాగ సుశీల బ్యాంకుకు తాకట్టు పెట్టింది. వాటిని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అక్కినేని వారి కుటుంబ సభ్యులు ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేక వారు బ్యాంకుకు ఎగనామం పెట్టాలని ఇలా ఆర్థిక ఇబ్బందుల నాటకం ఆడుతున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం నాగార్జున కుటుంబ పరువును మరోసారి రచ్చకీడ్చింది.
Share to other apps