రాధిక మూడు సార్లు వివాహము చేసుకున్నది. ఈమెకు మొదట ప్రతాప్ పోతన్ తో వివాహం అయింది. ఆ తర్వాత రిచర్డ్ హార్డీతో రెండో వివాహము జరిగింది. వీరికి రయాన్నే హార్డీ అనే కూతురు ఉన్నది. ఆ తరువాత తమిళ నటుడు శరత్ కుమార్ ను తృతీయ వివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు.
రాధిక ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలిస్తే షాక్ అవుతారు
1:40:00 PM
Share to other apps
