ఇప్పటికీ ఒకరు అంటే ఒకరికి పడని పది మంది సెలబ్రేటీలు
Admin
8:12:00 PM
అన్ని రంగాలలో ఉన్నట్టే సినీ రంగంలో కూడా మిత్రులు శత్రువులుగాను, శత్రువులు మిత్రులుగాను మారుతూ ఉంటారు. అంతేకాక ఇప్పటికీ ఒకరు అంటే ఒకరికి పడని సెలబ్రేటీలు కొంత మంది ఉన్నారు. వారి మీద ఒక లుక్ వేద్దాం.