రాజన్ పి. దేవ్ ఒక భారతీయ సినిమా నటుడు. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి 180 చిత్రాలకు పైగా నటించాడు. ఆయన నటించిన పాత్రల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలున్నాయి. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఆయన కాలేయ వ్యాధి కారణంగా జులై 29, 2009 న కొచ్చిలో మరణించాడు. ఈయన కొడుకు కూడా సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజన్ కొడుకు గురించి....

