వాట్సాప్ కొత్త అప్డేట్ తో ముందుకి వచ్చింది. ఎవరైనా అవతలి వ్యక్తికి మేసేజ్ పంపిన తర్వాత అది 5 నిమిషాల తర్వాత కన్పించకుండా పోతుంది. సెట్టింగ్ లో దీన్ని ఆన్ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
ప్రస్తుతం వాట్సాప్ వెబ్ వెర్షన్ 0.2.4077 ద్వారా మాత్రమే ఈ ఫీచ్ అందుబాటులోకి వచ్చింది. మనం పంపే మెసేజ్ లోని ఫాంట్ లను పార్మెట్ చేసుకొనేలా, వాట్సాప్ తన బీటా వెర్షన్ 2.17.148 ద్వారా కొత్త సౌకర్యాన్ని కలిగించింది. మనం పంపే మెసేజ్ లో అత్యవసర విషయాన్ని ఈ సదుపాయం ద్వారా మరింత సమర్థంగా బోల్డ్ ఇటాలిక్ ఫార్మాట్ లోకి మార్చి పంపవచ్చు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తాయో తెలియలేదు.


