వేసవి కాలం వచ్చిందంటే చెమట అనేది చిన్న పెద్ద అని వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరినీ వేదిస్తుంది. మన చర్మంపై ఉండే చర్మ గ్రందులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించటానికి సహాయపడతాయి. కానీ అదే చెమట ఎక్కువైతే చికాకు వస్తుంది. కొంత మందికి చల్లని ప్రదేశంలో ఉన్న కూడా చెమట అధికంగా పడుతుంది.
చెమట సమస్య నుండి బయటపడటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. ఇప్పుడు వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
చెమట సమస్య నుండి బయటపడటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. ఇప్పుడు వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.