రామ్ చరణ్ భార్య గురించి కొన్ని షాకింగ్ విషయాలు

Ram Charan Wife Upasana:రామ్ చరణ్ చిరంజీవి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా, చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. రామ్ చరణ్ కేవలం రెండు సినిమాలు చేసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. రామ్ చరణ్ జూన్ 14,2012 లో ఉపాసన కామినేని మెడలో మూడు ముళ్ళు వేసాడు. అయితే ఉపాసన గురించి ఎవ్వరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ఉపాసన 20-9-1989 లో జన్మించింది.

రామ్ చరణ్, ఉపాసన ల వివాహం 14-6-2012 లో జరిగింది.

ఉపాసన అపోలో గ్రూప్స్ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు.

ఉపాసన అమ్మ శోభ కామినేని,తండ్రి అనిల్ కామినేని.

ప్రస్తుతం ఉపాసన Apollo Chairty & Editor of B Positive, Lifetime WellnessRx International Limited, Apollo Group of Hospitals కి వైస్ చైర్మెన్ గా ఉన్నారు.

ఉపాసన 15 సంవత్సరాల వయస్సులోనే సేవా గుణాన్ని అలవర్చుకుంది. ఆ వయస్సులో పేద పిల్లలకు పుస్తకాలు పంచి పెట్టటం వంటివి చేసేది.

ఉపాసన London’s Regents College నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది.

ప్రస్తుతం అపోలో వ్యవహారాలు అన్నింటిని ఉపాసన దగ్గర ఉండి మరీ చూసుకుంటుంది.

ఉపాసనకు నలుగురు అక్క చెల్లిళ్ళు ఉన్నారు. వారిలో ఉపాసన రెండో అమ్మాయి.

ఉపాసన మంచి బిజినెస్ WOMEN కాకుండా మంచి ఫ్యాషన్ డిజైనర్ కూడా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top