Potato masher: స్టెయిన్‌లెస్ స్టీల్ తో తయారైన Masher ఉడికించిన బంగాళదుంప,చిలకడ దుంప వంటి వాటిని మెత్తగా చేయటానికి, పండ్లను జ్యూస్ గా మార్చటానికి అద్భుతంగా ఉంటుంది.
ఈ హ్యాండ్ జ్యూసర్ ప్రెస్ చాలా సులభంగా ప్యూరి మరియు జ్యూస్‌ని తీయవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి.


