Hand Press Push Chopper: ఈ Chopper ఒకటి వంటింటిలో ఉంటే కూరలను చాలా సులభంగా కట్ చేయవచ్చు. సమయం కూడా ఆదా అవుతుంది. దీనికి మూడు పదునైన బ్లేడ్‌లు ఉంటాయి.
కూరలను,పండ్లను సలాడ్స్ కోసం చాలా సులభంగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ Chopper ని ఉపయోగించిన తర్వాత చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాక ఈ Chopper చాలా సురక్షితం అని చెప్పాలి.
online store లో అందుబాటులో ఉంది. మీకు నచ్చిన రంగులో వెంటనే ఆర్డర్ పెట్టండి. ఆలస్యం చేయకుండా..


