KFC అధినేత గురించి మీకు తెలుసా?

ప్రతి ఒక్కరు జీవితంలో ఒక గొప్ప స్థానానికి వచ్చినప్పుడు దాని వెనక ఎన్నో అవమానాలు,శ్రమ దాగి ఉంటాయి. వారు అన్ని రకాల అవరోధాలను దాటుకొని ముందుకు అడుగు వేసినవారే జీవితంలో అనుకున్నది సాధిస్తారు. అటువంటి అన్ని అవరోధాలను దాటుకొని వచ్చిన KFC అదినేత “ కోలనెల్ సాండర్స్”(Colonel Sanders,) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

CLICKHERE : చేతి వేలిపై ఈ గుర్తు ఉంటే.....


కోలనెల్ సాండర్స్ చిన్నతనం గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు 5 సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించాడు. 16 సంవత్సరాలకే చదువు ఆపేసారు.

18 సంవత్సరాలకే వివాహం అయ్యింది. 18 నుంచి 22 సంవత్సరాల వరకు కండక్టర్ గా పనిచేసాడు. ఆ తర్వాత ఆర్మీలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఇన్స్ రెన్స్ ఏజెంట్ గా పనిచేసారు.

Kfc Owner Details In telugulifestyle
19 సంవత్సరాల వయస్సులో పాప పుట్టింది. 20 సంవత్సరాల వయస్సులో భార్య పాపను తీసుకొని వెళ్ళిపోయింది. పాపను దొంగతనంగా చూసుకోవటానికి వెళ్లి అవమానం పాలయ్యారు. ఆ తరవాత భార్యను ఒప్పించి తీసుకువచ్చాడు. 65 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యాక జీవితంలో ఏమి సాధించలేదని నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు.

CLICKHEREరవి,లాస్య ల మధ్య ఏమి జరుగుతుంది?

అప్పుడు ఏదో సాధించాలని తపనతో కొంత డబ్బును అప్పుగా తీసుకొని చికెన్ తో వంటకాలను తయారుచేసి చుట్టూ పక్కల ఉన్న ఇళ్లకు వెళ్లి అమ్మేవాడు. అలా అలా మొదలుపెట్టి గొప్ప విజయాన్ని సాధించి 88 సంవత్సరాలు వచ్చే సరికి బిలియనీర్ అయ్యాడు. 

అలా KFC(Kentucky Fried Chicken) ని స్థాపించారు. ప్రతిభ ఉంటే ఏదైనా సాధించటానికి వయస్సు అడ్డంకి కాదని KFC అదినేత “ కోలనెల్ సాండర్స్”(Colonel Sanders,) నిరూపించారు.

CLICKHERE డిప్రెషన్ తగ్గించుకోవటానికి సులభమైన మార్గాలు 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top