పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్

మన హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముందే తల్లి కావటం అనేది పెద్ద తప్పుగా పరిగణిస్తారు. అదే విదేశాల్లో అయితే సర్వసాధారణం. ఇప్పుడు ఆ సంస్కృతి మనకు కూడా పాకి, ఆ సంప్రదాయం మనకు కూడా అలవాటు అయ్యిపోతుంది. 

హాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా మన హీరోయిన్స్ కూడా పెళ్ళికి ముందే తల్లులు అబుతున్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

CLICK HERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా



శ్రీదేవి - బోనీ కపూర్ 
జగదేగ సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఆ రోజుల్లో స్టార్ డైరెక్టర్స్ మరియు స్టార్ హీరోలు సైతం పోటీ పడ్డారు. అయితే శ్రీదేవి మాత్రం స్టార్ ప్రొడ్యుసర్ బోనీ కపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది. శ్రీదేవి పెళ్లి చేసుకొనే సమయానికి 7 నెలల గర్భవతి. 

Star heroines that become pregnancy before marriage in telugulifestyle

CLICK HERE : రాజమౌళి అనుష్క కీ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు?

సారిక - కమల్ హసన్
బాలివుడ్ నటి సారిక, విలక్షణ నటుడు కమల్ హసన్ వలన పెళ్ళికి ముందే తల్లి అయ్యింది. అలా పుట్టిన బిడ్డే దక్షిణ సినీ రంగాన్ని ఏలుతున్నది. ఆమె శృతి హసన్.

CLICK HERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి

రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్
పవన్, రేణు దేశాయ్ ఇద్దరూ కలిసి 'బద్రి' సినిమాలో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సానిహిత్యం పెరిగి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'జానీ' సినిమాలో నటించింది. వీరు ఒక బిడ్డ పుట్టాక వివాహం చేసుకున్నారు.





block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top