పవర్ స్టార్ ఇంటి గురించి కొన్ని షాకింగ్ నిజాలు

టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ తన కెరీర్ ని చిరంజీవి తమ్ముడిగా ప్రారంబించిన ఆ తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. తన సినిమా కెరీర్ ని 'అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' తో ప్రారంభించి వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సక్సెస్ గా సాగుతున్నాడు. 


పవన్ నటించిన తొలిప్రేమ,తమ్ముడు,బద్రి,ఖుషి సినిమాలు పవన్ ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. పవన్ కి సంబందించిన ఏ విషయం గురించి అయినా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటి గురించి తెలుసుకుందాం. 


పవన్ ఆంధ్రప్రదేశ్ లోని మొగల్తుర్ లో సొంత ఇల్లు ఉంది. 

ప్రస్తుతం పవన్ నివసిస్తున్న ఇల్లు జూబ్లి హిల్స్ లో ఉంది. 

pawan kalyan house details

పవర్ స్టార్ ఇల్లు చిరంజీవి దగ్గరలోనే ఉంది. 

పవన్ ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే గడుపుతూ ఉంటాడు.

పవన్ తన ఇంటిని సింపుల్ మరియు స్టైలిష్ గా డిజైన్ చేయించుకున్నాడు. 

ఇంటిలో 3 బెడ్ రూమ్స్ మరియు 2 హాల్స్ ఉన్నాయి. 

పవన్ ఇంటిలో జపాన్ మార్బుల్స్ వాడాడు. 

పవన్ ఇంటిలో ఫర్నిచర్ చాలా తక్కువగా ఉంటుంది. 

ఇంటిలో జిమ్,స్విమింగ్ ఫూల్, లైబ్రేరి,మినీ దియేటర్ ఉన్నాయి. 

ఇంటి విలువ సుమారుగా 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

Plot No.5,Road No.9,Jubilee Hills,Hyderabad-33
Share on Google Plus