బాద్షా ఇంటి విలువ తెలిస్తే...షాక్

బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న బాద్షా షారూక్ ఖాన్ ఒక్కో సినిమాకు పదుల సంఖ్యలో పారితోషికం తీసుకుంటూ తన స్టామినా ఏమిటో బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. 

ఇవి కూడా చదవండి: కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చొనే వారి కోసం....మత్స్యాసనం


అలాంటి బాద్షా ఇల్లు కూడా అయన రేంజ్ కి తగ్గట్టుగానే ఉంటుంది. ప్రస్తుతం బాద్షా 2000 కోట్ల విలువైన బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. 

CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వలసిందే

ఈ భవంతిని దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 15 కోట్లకు ఒక ట్రస్ట్ నుండి కొనుగోలు చేసాడు. 'మన్నత్' పేరుతో ఉన్న ఈ బంగ్లా ఖరీదు ఇప్పుడు సుమారుగా 2000 కోట్ల రూపాయలని సమాచారం. ఈ ఇంటిలో అనేక గదులు మరియు అన్ని రకాల అధునాతన సౌకర్యాలు ఉన్నాయట. 



CLICKHERE : ఒత్తయిన జుట్టుకోసం... ఏం చేయాలంటే?

ఇవి చాలవన్నట్టు దీని వెనక మరో ఆరు అంతస్థుల బంగ్లా కట్టాడు షారుక్ ఖాన్. ఏది ఏమైనా మన్నత్, దీని ఖరీదు.. షారూక్ కి రేంజ్ కి తగ్గట్టే వున్నా, వేల కోట్ల విలువ చేసే ఇల్లు గురించి నెట్ లో రక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

CLICKHERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి

CLICKHERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా

CLICKHERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top