భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాలి. అంతే కాదు భార్య కోరికమేరకు నడుచుకోవాలి. ఆమెకు ఏది ప్రీతికరమైనదో తెలుసుకుని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలి.

ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డకూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భర్త చేయకూడని ఆచారాలు కూడా మన హిందూ సంప్రదాయాలలో ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

CLICKHERE : వెల్లుల్లి రేకుల్ని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?
గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడట. భార్య కోరికలు తీర్చకపోతే దోషము కల్గునట.

భార్య గర్భిణిగా ఉన్నప్పుడు చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు.

భార్య గర్భం దాల్చిన 6 నెలలు తరువాత భర్త క్షౌరము చేయించుకోరాదట.

CLICKHERE : బాడి స్ప్రే వాడటం ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు


భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవం మోయడం వంటి పనులు చేయకూడదట.

భార్య గర్భం దాల్చిన తరువాత విదేశీ ప్రయాణాలు చేయడం భార్యను విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి చేయరాదట.

భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలయినప్పటి నుండి క్షౌరము, తీర్ధయాత్ర, నావ యొక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి.

CLICKHERE : మెగాస్టార్ ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

పర్వతా రోహణము, యుద్ధము చేయుట. ఇంటికి స్తంభ ముహూర్తము గానీ, గృహారంభము గానీ, వాస్తుకర్మ కానీ చేయకూడదట. ఈ పనులకు దూరంగా ఉండడమే మంచిదట.

శవమును అనుసరించి వెళ్ళరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడదట. ఇంకా ఉపశమనం, పిండదానము చేయకూడదట.

CLICKHERE : భోజనం చేసిన తర్వాత ఈ జ్యుస్ త్రాగితే...ఏమవుతుందో తెలిస్తే షాక్

CLICKHERE : ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజిస్తే మంచిది

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top