ఫేస్ బుక్ రియాక్షన్స్ వాడుతున్నారా? వెంటనే ఆపేయండి!!

ఫేస్ బుక్ సంస్థ వారు ఇటీవల లైక్ బటన్ కి తోడుగా, మన భావాలను వ్యక్తపరిచే విధంగా 5 రకాల రియాక్షన్స్ ను లాంచ్ చేశారు. ఇందులో.... విచారం, వావ్ , కోపం , ప్రేమ మరియు నవ్వుతున్నట్టు 5 రకాల రియాక్షన్స్ ఉంటాయి. వీటిని వాడడం వల్ల మీ ప్రైవసీ కి భంగం కలుగుతుందని కొందరు నిపుణులు అంటున్నారు.


CLICKHERE : అల్లరి నరేశ్ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

దీనికి కారణం.... మనం ఏదైనా పోస్టుకి లైక్ కాకుండా రియాక్షన్ ను వాడితే, ఫేస్ బుక్ సంస్థ వారికి మనం ఎలాంటి మూడ్ లో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుందని అంటున్నారు. ఒకవేళ మనం నవ్వుతున్న రియాక్షన్ లేదా వావ్ అనే రియాక్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే, మనం ఆనందంగా ఉన్నామని వారికి తెలిసిపోవడంతో, మన ఫేస్ బుక్ ఎకౌంటులో విచ్చలవిడిగా ప్రకటనలతో నింపేస్తారని నిపుణులు చెబుతున్నారు.

CLICKHERE : అల్లు అర్జున్ ఇల్లు చూస్తే షాక్ అవుతారు

అసలు ఫేస్ బుక్ మొదలైన కొంత కాలం తరువాత, లైక్ బటన్ కి తోడుగా డిస్ లైక్ (నచ్చలేదు) బటన్ ను జత చేయమని చాలా మంది కోరారు. కాని ఉట్టి డిస్ లైక్ బటన్ ను పెడితే ఫేస్ బుక్ వారికి వచ్చేది ఏమి లేదు. అందుకే ఈ 5 రకాల రియాక్షన్స్ ను లాంచ్ చేశారు. దీంతో వారి సంస్థకు..... ప్రజలు ఎలాంటి మూడ్ లో ఉన్నారో తెలవడంతో పాటు, ప్రకటనలు వేసుకోడానికి వీలుగా ఉంటుంది.

CLICKHERE : పవన్ చిన్ననాటి స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు

ఇంటర్నెట్ పై సర్వేలు నిర్వహించే ఓ ప్రముఖ సంస్థ వారు 1,30,000 ఫేస్ బుక్ పోస్టుల పై సర్వే నిర్వహించి ఓ రిపోర్ట్ ను వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఫేస్ బుక్ లో రియాక్షన్స్ వాడే వారి సంఖ్య కేవలం 5 శాతమే ఉందట... అంటే వారు ఊహించిన దానికంటే తక్కువగానే ఉందని తేలిపోయింది. మరి ఫేస్ బుక్ సంస్థ వారికీ ఇప్పటి వరకూ ఈ రియాక్షన్స్ నుండి ఎలాంటి లాభం రాలేదు అని తెలుస్తుంది. ఇకమీదట కూడా ఈ రియాక్షన్స్ వాడకుండా ఉండడం మనకు మంచిదని అంటున్నారు నిపుణులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top