ఆ అమ్మాయి వల్లే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిందా..!


అన్నపూర్ణ స్టూడియో M.D అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులకి నిశ్చితార్థం చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇది ఇలా ఉంటే కొన్ని రోజులగా నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి రద్దు అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీని మీద నాగార్జున తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇప్పుడు తాజాగా అఖిల్ పెళ్లి రద్దు విషయంలో మరో ట్విస్ట్ వచ్చింది అది ఏమిటంటే అఖిల్ తో పెళ్లి కి శ్రియా భూపాల్ నో చెప్పేయడంతో జీవీకే ఫ్యామిలీ నిశ్చితార్థం కేన్సిల్ చేసింది.అయితే శ్రియాతో అఖిల్ పెళ్లి కేన్పిల్ అవడం వెనుక రకరకాల కారణాలు వెలుగులోకి వచ్చాయి..

CLICKHERE : కొంగ ఎందుకు ఒంటికాలిపై నిలబడుతుందో తెలుసా?
టి.సుబ్బరామి రెడ్డి ఇంట్లో జరిగిన మ్యారేజీ ఫంక్షన్లో శ్రియాకు, అఖిల్ కు మధ్య గొడవ అయిందని, అలాగే ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరి మధ్య గొడవ అయిందని, పెద్దగా అరుచుకున్నారని,పక్కనే శ్రియా భూపాల్ తల్లి ఉన్నా కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..అంతే కాదు అఖిల్ ప్లే బాయ్ అని..ఒకరిద్దరు కూడా చాలా మందిలో ఎఫైర్స్ నడుపుతున్నాడని శ్రియా గ్రహించి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది..అయితే ఈ వార్తలు బలం చేకూరేలా మరో అఖిల్ ఎఫైర్స్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది..

CLICKHERE : ఇది తాగితే మీరు తిన్న ఆహరం కొవ్వుగా అస్సలు మారదు.. తెలుసా?

ఒక ఇవేమి కావు అఖిల్ ఓ ఫేమస్ బాడ్మింటన్ క్రీడాకారిణితో అఖిల్ సన్నిహితంగా ఉండడం వల్లే శ్రియా భూపాల్ ఫ్యామిలీ మ్యారేజీ రద్దు చేసిందని అఖిల్ ఆ బాడ్మింటన్ ప్లేయర్ తో కల్సి పబ్బులు, పార్టీలంటూ తిరగడం తెలిసి శ్రియా భూపాల్ అఖిల్ ను నిలదీపిందని, అఖిల్ ఈ విషయాన్ని దాటేయడంతో ఫీలయిన శ్రియా ఫ్యామిలీ పెళ్లి క్యాన్సిల్ చేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం.ఆ బాడ్మింటన్ క్రీడాకారిణికి సినీ ఇండస్ట్రీలోమంచి పరిచయాలు ఉన్నాయని, పలువురు క్రీడాకారులతో, హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం..ఇంతకీ ఆ బాడ్మింటన్ ప్లేయర్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top