సింగం డైరెక్టర్ హరి భార్య ఒకప్పటి తెలుగు హీరోయిన్...ఆమె ఎవరో తెలుసా
teluguLifestyle Editor
6:19:00 PM
సింగం డైరెక్టర్ హరి భార్య ఒకప్పటి తెలుగు హీరోయిన్...ఆమె ఎవరో తెలుసా? నటి నటులు అయిన విజయకుమార్ ,మంజుల దంపతుల కుమార్తె ప్రీత సింగం డైరెక్టర్ హరిని వివాహం చేసుకుంది. ప్రీత కూడా కొన్ని సినిమాలలో నటించింది. పెళ్లి అయ్యాక నటనకు గుడ్ బై చెప్పేసింది. వారి అందమైన ఫ్యామిలీ మీద ఒక లుక్ వేద్దాం.